హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శ్రీకాకుళంలో వ్యక్తి ఆత్మహత్యాయత్నం

శ్రీకాకుళంలోని గుజరాతిపేటకలో గిరిబాబు అనే వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వచ్చిఅపస్మారక స్థితిలో ఉన్న అతడిని చికిత్సనిమిత్తం రాగోలు ఆసుపత్రికి బుధవారం తరలించారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. అతడు ఎందుకు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.