నిర్మల్ ఆర్టీసీ డిపో మేనేజర్‌గా కల్పన మంగళవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. ఇంతకుముందు డిపో మేనేజర్‌గా పనిచేసిన కే.పండరి హైదరాబాద్‌లోని జీడిమెట్లకు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో కల్పన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సిబ్బంది ఆమెకు సాధర స్వాగతం పలికారు.
తెలంగాణ
నిర్మల్ ఆర్టీసీ డిపోకు నూతన డీఎం


