JGL: 2027 గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని ధర్మపురిలో ఆలయ పునర్నిర్మాణం, పుష్కర ఘాట్లు, రహదారులు, హెలిప్యాడ్ నిర్మాణ పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ బీ.సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. బుధవారం ధర్మపురిలో పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి పురోగతిని తెలుసుకున్నారు.
తెలంగాణ
పుష్కర పనులు గడువులోగా పూర్తి చేయాలి: కలెక్టర్


