NRPT: దామరగిద్ద మండల కేంద్రంలో నిర్వహించిన నూతన చేయూత పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి హాజరైన నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం పర్ణికా రెడ్డికి సీపీఎం బృందం పలు ప్రజా సమస్యలపై వినతిపత్రం అందజేశారు. ప్రాజెక్టు కింద దామరగిద్ద, గడిముంకన్‌పల్లి, ఉడ్మల్‌గిద్ద, మద్దెల్‌బీడ్ గ్రామాలకు సాగునీరు అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
తెలంగాణ
నూతన చేయూత పెన్షన్ల పంపిణీ కార్యక్రమం


