హైదరాబాద్: 28°C
తెలంగాణ

బంగారం కోసం మహిళపై కత్తితో దాడి!

NLG: మిర్యాలగూడ మండలం అన్నారం గ్రామ శివారులో మహిళపై దాడి చేసి బంగారు గొలుసు అపహరించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. మేకలు మేపుకుంటూ పొలాల వద్ద ఉన్న మహిళను లక్ష్యంగా చేసుకున్న గుర్తుతెలియని వ్యక్తి రెండు తులాల గొలుసు లాక్కోని కత్తితో దాడి చేసి పరారయినట్లు సమాచారం. పోలిసులు దుండగుడిని గుర్తించి పట్టుకోవాలని స్థానికులు కోరుతున్నారు.