ప్రకాశం: గిద్దలూరు నియోజకవర్గంలోని రెండవ విడత సర్పంచ్ నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. ఈ సందర్భంగా గిద్దలూరు మండలంలోని కేఎస్.పల్లె, పంచాయతీ వైసీపీ సర్పంచ్ అభ్యర్థిగా యర్రం రామిరెడ్డి బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం నామినేషన్ కేంద్ర వద్ద నామినేషన్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతుంది.
ఆంధ్రప్రదేశ్
కేఎస్.పల్లి వైసీపీ అభ్యర్థిగా యర్రం రామిరెడ్డి నామినేషన్


