ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ విమాన గోపుర విస్తరణపై భక్తులు అపోహలు నమ్మవద్దని ప్రధాన అర్చకులు, వేద పండితులు కోరారు. శృంగేరి పీఠాధిపతులు, ఆగమ శాస్త్ర నిపుణుల సూచనలతోనే గోపురాన్ని శిలామయంగా నిర్మిస్తున్నామన్నారు. గర్భాలయం, మూలవిరాట్లలో ఎలాంటి మార్పులు ఉండవని, భక్తులకు స్పష్టమైన శిఖర దర్శనం కలిగేలా ఈ పనులు చేపడుతున్నట్లు స్పష్టం చేశారు.
తెలంగాణ
VIDEO: 'భక్తులు అపోహలు నమ్మవద్ద'


