GNTR: మంగళగిరి పట్టణం 47వ డివిజన్ వైసీపీ పట్టణ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి కూరగంటి ఉదయ్ రాజ్ మనుమడు బుస్సా అక్షిత్ ఆర్య మృతిచెందాడు. అక్షిత్ ఆర్య భౌతికకాయానికి వైసీపీ ఇంఛార్జ్ బుర్రముక్కు వేణుగోపాలస్వామి రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
వైసీపీ నేతను పరామర్శించిన వైసీపీ ఇంఛార్జ్


