MDCL: జీడిమెట్లలోని ఫాక్స్‌సాగర్ అభివృద్ధి పనుల్లో బ్రిటీష్ కాలం నాటి చారిత్రక నిర్మాణాలు వెలుగుచూశాయి. హైడ్రా తవ్వకాల్లో 300 మీటర్ల చెరువు అలుగు కట్టడం బయటపడగా, దాని పునరుద్ధరణ పనులు చేపట్టారు. మరోవైపు ఎఫ్‌టీఎల్‌ను ఆక్రమించి, బ్రిటీష్ కాలం నాటి పంప్‌హౌస్, స్టోర్‌రూంను గెస్ట్‌హౌస్‌గా మార్చుకున్న అక్రమ నిర్మాణాన్ని అధికారులు కూల్చివేశారు.
తెలంగాణ
ఫాక్స్‌సాగర్‌లో వెలుగుచూసిన బ్రిటీష్ కాలం నాటి నిర్మాణాలు


