MDCL: ఘట్‌కేసర్ సర్కిల్ పోచారం డివిజన్ యమ్నంపేటలో మల్కాజ్‌గిరి నగరపాలక సంస్థ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి బుధవారం పర్యటించారు. స్థానిక సమస్యలను ప్రజలు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. కొత్త రోడ్లను తనిఖీ చేసిన కమిషనర్, స్తంభాలపై వేలాడుతున్న కేబుల్ వైర్లను తక్షణమే క్రమబద్ధీకరించాలని డిప్యూటీ కమిషనర్ వాణిని ఆదేశించారు.
తెలంగాణ
యమ్నంపేటలో మున్సిపల్ కమిషనర్ పర్యటన


