హైదరాబాద్: 28°C
తెలంగాణ

సింగరేణి కార్మికుల సమస్యలను పరిష్కరించాలి: AITUC

BDK: సింగరేణి కార్మికుల పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ AITUC ఆధ్వర్యంలో బుధవారం మణుగూరు సింగరేణి GM కార్యాలయం ఎదుట చేపట్టిన దీక్షను సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ బ్రాంచ్ కార్యదర్శి వై.రాంగోపాల్ ప్రారంభించారు. సింగరేణికి ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.60 వేల కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.