హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేపటి నుంచి ఇందిరమ్మ బీమా దరఖాస్తులు

MBNR: జడ్చర్లలో నవంబర్ 19 నుంచి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుంది. కుటుంబ పెద్ద మరణిస్తే రూ.5 లక్షల బీమా సాయం అందించనున్నారు.18–59 ఏళ్ల వారు అర్హులు. ఆధార్, రేషన్ కార్డు జిరాక్స్‌లతో వార్డు అధికారులకు దరఖాస్తు చేసుకోవాలని కమిషనర్ గిరీష్ తెలిపారు.