హైదరాబాద్: 28°C
తెలంగాణ

సీఎం సభను విజయవంతం చేయాలి

SDPT: రేపు సిద్దిపేటలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొనే సభను విజయవంతం చేయాలని బెజ్జంకి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు లింగాల శ్రీనివాస్ కోరారు. సభలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం, ఇందిరమ్మ చీరల పంపిణీ, నూతన పెన్షన్ లబ్ధిదారులకు నిధుల విడుదలతో పాటు పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు. బెజ్జంకి మండల ప్రజలు, పార్టీ శ్రేణులు రావాలన్నారు.