హైదరాబాద్: 28°C
తెలంగాణ

'వీబీ జీ రామ్ జీలో ప్రతికూలీకి ఉపాధి'

ADB: ఉపాధికి గ్యారెంటీ వీబీ జీ రామ్ జీ అని ఏపీవో జాగ్ధే రావు పేర్కొన్నారు. బోథ్ మండలంలోని దన్నూరు గ్రామంలో చేపడుతున్న ఉపాధి పనులను పరిశీలించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకుని ఉపాధిని పొందాలని సూచించారు. ప్రతి కూలీకి ఉపాధి దొరుకుతుందన్నారు.