హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉమ్మడి జిల్లాలో పెరగనున్న చలి తీవ్రత

NZB: రానున్న రెండు రోజులు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చలి తీవ్రత పెరగనుందని TGDPS అధికారులు బుధవారం వెల్లడించారు. నిజామాబాద్ జిల్లాలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 13, 10.8 డిగ్రీలుగా, కామారెడ్డి జిల్లాలో 12.6, 9.9 డిగ్రీలుగా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఎల్లుండి కామారెడ్డిలో రాష్ట్రంలోనే అత్యల్ప ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు.