హైదరాబాద్: 28°C
తెలంగాణ

చెన్నూర్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా మహేశ్

MNCL: చెన్నూర్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా లింగంపల్లి మహేశ్ నియమితులయ్యారు. బుధవారం మంత్రి వివేక్ వెంకటస్వామి ఆయనకు నియామక పత్రాలను అందజేశారు. మహేశ్‌కు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ, ప్రజలకు అందుబాటులో ఉంటూ మరిన్ని సేవలు అందించాలని ఆకాంక్షించారు. ఆయన నియామకం పట్ల హర్షం వ్యక్తం చేశారు.