MNCL: ప్రతి విద్యార్థి విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని లక్షెట్టిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మహాత్మా సంతోష్ అన్నారు. జాతీయ లైబ్రరీ వారోత్సవాలలో భాగంగా బుధవారం ఉదయం డిగ్రీ కళాశాలలో బుక్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. అనంత విద్యార్థులకు వ్యాసరచన, తదితర పోటీలు నిర్వహించారు. లైబ్రరీలు విజ్ఞాన భాండాగారాలు అని పేర్కొన్నారు.
తెలంగాణ
'ప్రతి విద్యార్థి విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి'


