హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రైమరీ పోస్టులకు 20న ఇంటర్వ్యూలు

BHPL: మహాదేవపూర్ మండలంలోని ఐదు ప్రీ ప్రైమరీ కేంద్రాల్లో ఇన్‌స్ట్రక్టర్లు, ఆయాల నియామకానికి ఈ నెల 20న ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. శుక్రవారం ఉదయం 10:30 గంటలకు ఎంఆర్సీ కార్యాలయంలో త్రిసభ్య కమిటీ ఆధ్వర్యంలో ఎంపిక ప్రక్రియ జరగనున్నట్లు ఎంఈవో పురుషోత్తం రెడ్డి తెలిపారు. మహాదేవపూర్, కాళేశ్వరం, అంబటిపల్లి, సూరారం పాఠశాలల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు.