హైదరాబాద్: 28°C
తెలంగాణ

సీసీ రోడ్డు కోసం ఎదురుచూపులు

NGKL: వంగూరు మండల కేంద్రంలో సుమారు 40 సంవత్సరాలుగా సీసీ రోడ్డు కోసం ప్రజలు ఎదురుచూస్తున్నా సమస్యకు పరిష్కారం లభించడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలలు, ప్రభుత్వ ఆసుపత్రి, హాస్టల్, జూనియర్ కళాశాల, హైస్కూల్కు వెళ్లే ప్రధాన రహదారి ఇదే కావడంతో ప్రతిరోజూ విద్యార్థులు, ఉపాధ్యా యులు, రోగులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.