GDWL: వడ్డేపల్లి మండల కేంద్రంలో చేయూత పథకం కింద మంజూరైన పెన్షన్ దారులకు ప్రొసీడింగ్ పత్రాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే విజయుడు హాజరయ్యారు. అనంతరం ఎమ్మెల్యే లబ్ధిదారులకు చేయూత పెన్షన్ కి సంబంధించిన ప్రొసీడింగ్ పత్రాలను అందజేశారు. ప్రతి ఒక్కరు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని వారి సందర్భంగా పేర్కొన్నారు.
తెలంగాణ
'ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి'


