KNR: శంకరపట్నంలోని మోడల్ స్కూల్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన అల్పాహార కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ సమక్షంలో విద్యార్థులు కవితా రూపంలో ప్రసంగించారు. ఈ కార్యక్రమం విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేస్తూ వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతుందని పేర్కొన్నారు.
తెలంగాణ
VIDEO: అల్పాహార పథకంపై విద్యార్థుల కవిత


