సూర్యాపేట మున్సిపాలిటీలో 48 వేలకు పైగా ఇళ్లు ఉన్నప్పటికీ, చాలా భవనాల్లో ఇంకుడు గుంతలు కనిపించడం లేదు. ఈ ఏడాది 248 భవన నిర్మాణాలకు అనుమతులు ఇవ్వగా, కేవలం 126 ఇళ్లలోనే ఇంకుడు గుంతలు ఏర్పాటు చేశారు. కాంక్రీట్ రోడ్లు, భవనాల కారణంగా వర్షపు నీరు వృథాగా పోతోంది. భూగర్భ జలాల పెంపునకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
తెలంగాణ
ఇంకుడు గుంతలు ఎక్కడా..?


