KNR: కేశవపట్నం ఆదర్శ పాఠశాలలో అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డితో కలిసి మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అల్పాహార పథకాన్ని ప్రారంభించారు. పేద విద్యార్థుల ఆకలి తీర్చడానికి ఈ పథకం దోహదపడుతుందన్నారు. విద్యార్థులు టీవీ, ఫోన్లకు దూరంగా ఉండి చదువుపై దృష్టి సారిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఆయన సూచించారు.
తెలంగాణ
అల్పాహార పథకాన్ని ప్రారంభించిన కవ్వంపల్లి


