కరీంనగర్ నియోజకవర్గంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పర్యటించారు. ఈ సందర్భంగా పలు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఈ నేపథ్యంలో గంగుల మాట్లాడుతూ.. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని ప్రభుత్వ నిబంధనల ప్రకారం, రైతులకు ఇబ్బందులు కలగకుండా కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు.
తెలంగాణ
ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన గంగుల


