హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: సమ్మక్క - సారలమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు

MLG: మేడారం సమ్మక్క– సారలమ్మ వనదేవతల సన్నిధి భక్తులతో కిటకిటలాడుతోంది. బుధవారం సారలమ్మ రోజు కావడంతో తెల్లవారుజాము నుంచే భక్తులు భారీగా తరలివచ్చి తల్లులను దర్శించుకుంటున్నారు. చీరే, సారె, శాకం, బంగారం సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. భక్తుల రాకతో మేడారంలో పండుగ వాతావరణం నెలకొంది. మరోవైపు భక్తులు అధికంగా ఉండడంతో వ్యాపారలు జరుగుతున్నాయని వ్యాపారస్తులు పేర్కొన్నారు.