BDK: అశ్వారావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీషీటర్లకు బుధవారం SHO సాయి కిషోర్ రెడ్డి, SI దేవ్ సింగ్ కౌన్సెలింగ్ నిర్వహించారు. ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడకుండా శాంతి భద్రతలకు సహకరించాలని, నేర ప్రవృత్తిని విడనాడి మంచి పౌరులుగా జీవించాలని సూచించారు. చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని SHO హెచ్చరించారు. పోలీసుల నిఘా నిరంతరం కొనసాగుతుందని పేర్కొన్నారు.
తెలంగాణ
రౌడీషీటర్లకు పోలీసుల కౌన్సెలింగ్


