WNP: జిల్లా కేంద్రంలోని ఆబ్కారీ స్టేషన్ ఆవరణలో ఈ నెల 19వ తేదీన వివిధ కేసుల్లో పట్టుబడ్డ వాహనాలకు వేలం నిర్వహించనున్నామని SHO మల్లికార్జున్ బాబు తెలిపారు. వేలంలో పాల్గొని వాహనాలు సొంతం చేసుకోవాలనుకునే వ్యక్తులు ద్విచక్ర వాహనాలకు రూ.2 వేలు, పెద్ద వాహనాలకు రూ.5 వేలు డిపాజిట్ చేసి ఆయా వాహనాల వేలంలో పాల్గొనాలని కోరారు.
తెలంగాణ
రేపు ఆబ్కారీ స్టేషన్లో వాహనాల వేలం


