హైదరాబాద్: 28°C
తెలంగాణ

మావోయిస్టు నేత హిడ్మా మృతికి ఏడాది

MLG: మావోయిస్టు కీలక నేత మడావి హిడ్మా మృతిచెంది ఏడాది పూర్తయింది. గతేడాది ఏపీలోని మారేడుమిల్లి అడవుల్లో పోలీసులు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో హిడ్మాతో పాటు మరో ఆరుగురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఛత్తీస్‌గఢ్‌లో ఒత్తిడి పెరగడంతో ఏపీ అడవుల్లో ఉద్యమ పునర్నిర్మాణానికి యత్నించిన క్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది.