భద్రాద్రి కలెక్టర్ అంకిత్ జపాన్ పర్యటనలో భాగంగా అక్కడి వ్యవసాయ క్షేత్రాలను సందర్శించి ఆధునిక వ్యవసాయ విధానాలు, సాగులో వినియోగిస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పంటల సాగు నుంచి నిర్వహణ వరకు వివిధ దశల్లో ఆధునిక సాంకేతికతను వినియోగిస్తున్న విధానం, వ్యవసాయ ఉత్పాదకతను పెంపొందించేందుకు అనుసరిస్తున్న పద్ధతులను ఆయన పరిశీలించారు.
తెలంగాణ
జపాన్ పర్యటనలో కలెక్టర్


