ADB: యువతకు అభివృద్ధి, సంక్షేమ పథకాలతో పాటు ఉపాధి కల్పనకు తన వంతుగా కృషి చేస్తానని ఆదిలాబాద్ పార్లమెంటు సభ్యుడు గోడం నగేశ్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని జడ్పీ హాలో నిర్వహించిన జిల్లాస్థాయి యువజనోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. యువత చదువుతోపాటు అన్ని రంగాల్లో రాణించాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ
VIDEO: యువజన సంక్షేమానికి కృషి: MP


