హైదరాబాద్: 28°C
తెలంగాణ

స్వర్ణోత్సవ సంబరాల పోస్టర్ ఆవిష్కరణ

PDPL: ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం స్వర్ణోత్సవ సంబరాలు ఈ నెల 22న పెద్దపల్లిలో నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ధర్మారం మండల కేంద్రంలో బుధవారం మండల అధ్యక్షుడు బొల్లి నందయ్య ఆధ్వర్యంలో వాల్‌పోస్టర్, కరపత్రాలను ఆవిష్కరించారు. ప్రజలు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. దళిత, బహుజన నాయకులు పాల్గొన్నారు.