హైదరాబాద్: 28°C
తెలంగాణ

అర్హులందరికీ చేయూత పింఛన్లు: ఎమ్మెల్యే

RR: షాద్‌నగర్ నియోజకవర్గంలో చేయూత పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్న అర్హులలో 98 శాతం మందికి పింఛన్లు మంజూరైనట్లు షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తెలిపారు. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం కింద పేద కుటుంబాలకు రూ.5 లక్షల భరోసాతో పాటు, నియోజకవర్గంలోని సుమారు 50 వేల మంది మహిళలకు చీరలు పంపిణీ చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.