PDPL: ధర్మారం మండలం నంది మేడారం పశు వైద్య ఉపకేంద్రములో బుధవారం నూతన పశువుల స్టాండ్ ప్రారంభించారు. జిల్లా పశు వైద్యాధికారి కార్యాలయం నుంచి స్టాండును పంపించగా, నేడు ప్రారంభించినట్లు వెటర్నరీ లైవ్ స్టాక్ ఆఫీసర్ ఇబ్రహీం షరీఫ్ తెలిపారు. దీంతో పశువులకు సేవలు సులభంగా అందించే వీలు కలుగుతుందని ఆయన పేర్కొన్నారు. రైతులు రామస్వామి, లచ్చయ్య పాల్గొన్నారు.
తెలంగాణ
పశు వైద్య ఉపకేంద్రంలో నూతన స్టాండ్


