JN: జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు ఆహారం అందించేందుకు అధికారులు టెండర్ల ప్రక్రియ చేపట్టారు. జనగామ ప్రభుత్వ ఆసుపత్రి, MCH, క్రిటికల్ కేర్ బ్లాక్‌లలో మొత్తం 380 పడకలకు డైట్ సరఫరా చేయాల్సి ఉంటుందని జిల్లా ఉపాధి శాఖ అధికారి కుమారస్వామి వెల్లడించారు. ఆసక్తి, అర్హత కలిగిన సంస్థలు ఈ నెల 23న మ. 3 గంటల్లోగా ఆన్‌లైన్‌లో బిడ్లు సమర్పించాలన్నారు
తెలంగాణ
ఆసుపత్రుల్లో డైట్ సరఫరాకు ఈ-టెండర్లు


