హైదరాబాద్: 28°C
తెలంగాణ

TNGO సభ్యత్వ నమోదు కార్యక్రమం

NZB: భీంగల్ ఎంపీడీవో కార్యాలయంలో TNGO సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నాశెట్టి సుమన్ కుమార్, నేతికుంట శేఖర్ హాజరయ్యా రు. పలువురు ఉద్యోగులు సభ్యత్వం తీసుకున్నారు.రాష్ట్ర కార్యదర్శి పోల శ్రీనివాస్, భీమగల్ యూనిట్ అధ్యక్ష కార్యదర్శులు సృజన్ కుమార్, సాయికుమార్ గౌడ్, ఇతర జిల్లా, యూనిట్ నాయకులుపాల్గొన్నారు.