హైదరాబాద్: 28°C
తెలంగాణ

గుడి వార్షికోత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

HNK: ధర్మసాగర్ మండలంలోని నారాయణగిరిలో పెద్దమ్మ తల్లి గుడి వార్షికోత్సవాలలో స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నారాయణగిరి గ్రామసభల అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందజేస్తానని, నియోజకవర్గంలోని దేవాలయాల సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వహకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.