SRD: ముఖ్యమంత్రి సహాయనిధి నిరుపేద కుటుంబాలకు అండగా నిలుస్తోందని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన 56 మంది లబ్ధిదారులకు రూ.24.70 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. అత్యవసర వైద్య చికిత్సలకు ఈ నిధులు ఎంతో ఉపయోగపడుతున్నాయని పేర్కొన్నారు.
తెలంగాణ
సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ


