NZB: భీమగల్లోని లింబాద్రిగుట్ట లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఈ నెల 19న జరగనున్న స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకొని నేడు కొండపై ఎదుర్కోలు వేడుకను నిర్వహించనున్నారు. అమ్మవారిని, శ్రీవారిని ప్రత్యేక పల్లకీలలో కొలువుదీర్చి ఎదుర్కోలు ఘట్టాన్ని జరిపించనున్నారు.
తెలంగాణ
నేడు నరసింహుని ఎదుర్కోలు ఉత్సవలు


