WGL: చేయూత పింఛన్ల పంపిణీలో సర్పంచులకు సమాచారం ఇవ్వకుండా ఎంపీడీవో ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని బుధవారం వర్ధన్నపేట మండల సర్పంచుల సంఘం ఆరోపించింది. ఇందిరమ్మ ఇళ్లు, కార్పొరేషన్ రుణాల విషయంలోనూ సర్పంచులను విస్మరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ సర్పంచుల పట్ల వివక్ష చూపుతున్నారని ఆరోపిస్తూ, తీరుపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.
తెలంగాణ
ఎంపీడీవో తీరుపై సర్పంచుల ఆగ్రహం


