హైదరాబాద్: 28°C
తెలంగాణ

అరుణాచల గిరి ప్రదక్షిణకు ప్రత్యేక బస్సులు

MBNR: కార్తీక పౌర్ణమి సందర్భంగా అరుణాచల గిరి ప్రదక్షిణకు వెళ్లే భక్తుల కోసం ఈనెల 23న ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు మహబూబ్‌నగర్ ఆర్టీసీ ఆర్ఎం సంతోష్ కుమార్ తెలిపారు. మహబూబ్‌నగర్, షాద్‌నగర్, నాగర్‌కర్నూల్ బస్టాండ్ల నుంచి సాయంత్రం 3 గంటలకు సూపర్ లగ్జరీ బస్సులు బయలుదేరుతాయని పేర్కొన్నారు. టికెట్లను www.tgsrtcbus.inలో బుక్ చేసుకోవాలని సూచించారు.