GDWL: ఎర్రవల్లి మండలం సాసనూలులో అసంపూర్తిగా నిలిచిన నూతన పంచాయతీ భవనాన్ని పంచాయతీరాజ్ ఏఈ, సర్పంచ్ రేణుకా బీసన్న పరిశీలించారు. భవన నిర్మాణానికి రూ.10 లక్షల నిధులు అందుబాటులో ఉన్నాయని ఏఈ తెలిపారు. నిధులు సర్పంచ్ ఖాతాలో జమ కాగానే పనులు ప్రారంభించి త్వరగా పూర్తి చేయాలని సూచించారు.
తెలంగాణ
అసంపూర్తి పంచాయతీ భవన నిర్మాణంపై పరిశీలన


