MHBD: జిల్లా బయ్యారం మండలంలోని ప్రభుత్వ పశువైద్యశాల భవనం శిథిలావస్థకు చేరడంతో రైతులు, పశుపోషకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భవనంలో వైద్య సేవలు అందించడం కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి, ప్రమాదకరంగా మారిన పాత భవనం స్థానంలో నూతన భవనాన్ని నిర్మించి మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరుతున్నారు.
తెలంగాణ
VIDEO: శిథిలావస్థలో పశువైద్యశాల..!


