SDPT: సీఎం రేవంత్రెడ్డి సిద్దిపేట పర్యటన నేపథ్యంలో నిలిచిపోయిన అభివృద్ధి పనులపై ప్రజలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. పిల్లర్లకే పరిమితమైన వెటర్నరీ కళాశాలతో పాటు వెయ్యి పడకల ఆసుపత్రి, శిల్పారామం, నర్సింగ్ కళాశాల, రహదారులు, మార్కెట్ పనులను తిరిగి ప్రారంభించి పూర్తి చేయాలని కోరుతూ వినూత్నంగా స్వాగతం పలికేందుకు సిద్ధమయ్యారు.
తెలంగాణ
వినూత్న రీతిలో ముఖ్యమంత్రికి స్వాగతం


