హైదరాబాద్: 28°C
తెలంగాణ

కౌలాస్‌‌‌‌నాలా ప్రాజెక్టులో 0.973 టీఎంసీల నీటి నిల్వ

KMR: కౌలాస్ నాలా ప్రాజెక్టులో బుధవారం ఉదయం 6 గంటల సమయానికి నీటిమట్టం 456.85 మీటర్లుగా నమోదైంది. ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 458.00 మీటర్లు కాగా, ప్రస్తుతం 0.973 టీఎంసీల నీటి నిల్వ ఉంది.ప్రాజెక్టు మొత్తం నీటి నిల్వ సామర్థ్యం 1.237 టీఎంసీలు కాగా, డెడ్ స్టోరేజ్ 0.406 టీఎంసీలు, నికరంగా అందుబాటులో ఉన్న నీరు 0.567 టీఎంసీలుగా ఉంది.