KMR: నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం ప్రాజెక్టులో బుధవారం ఉదయం 6 గంటల వరకు 0.927 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఏఈఈ అక్షయ్ తెలిపారు. ఖరీఫ్‌లో పలు దశల్లో నీటి విడుదలతో నీటిమట్టం సగానికి తగ్గిందన్నారు. రోజుకు 28 క్యూసెక్కుల నీరు ఆవిరవుతుండగా, డెడ్ స్టోరేజీ 0.175 టీఎంసీలుగా ఉందని పేర్కొన్నారు.
తెలంగాణ
పోచారం ప్రాజెక్టులో తగ్గిన నీటిమట్టం


