హైదరాబాద్: 28°C
తెలంగాణ

అధ్వానంగా ఫుట్‌పాత్.. పాదచారులకు ఇబ్బందులు

సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి CSI చర్చి వరకు ఫుట్‌పాత్ నిర్వహణ అధ్వానంగా మారింది. ఫుట్‌పాత్‌పై పిచ్చి మొక్కలు పెరగడంతో పాదచారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మొక్కలు తొలగించి టైల్స్ సరిచేయాలని మున్సిపల్ అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.