NLG: ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉచిత బస్సు ప్రయాణంతో ఆర్టీసీ బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరిగింది. పరిమితికి మించి ప్రయాణికులు ఎక్కుతుండటంతో మెట్లపై నిలబడి ప్రయాణిస్తున్నారు. దీంతో ప్రమాదాల ముప్పు పెరగడంతో పాటు కండక్టర్లపై పని ఒత్తిడి అధికమవుతోంది. ప్రయాణికులు, సిబ్బంది మధ్య వాగ్వాదాలు, దాడులు చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది.
తెలంగాణ
ఆర్టీసీ బస్సుల్లో పెరిగిన రద్దీ.. ప్రయాణికుల ఇక్కట్లు


