WGL: రాష్ట్రంలోని SC, ST అట్రాసిటీ కేసుల విచారణపై ప్రభుత్వం కీలక ఉత్తర్వులిచ్చింది. ఉమ్మడి వరంగల్ పరిధిలోని 86 పోలీస్ స్టేషన్ల కేసులు ప్రస్తుతం వరంగల్ రెండో అదనపు జిల్లా కోర్టులో విచారణలో ఉండగా. గత నెల నాటికి 958 కేసులు పెండింగ్లో ఉన్నాయి. హనుమకొండ కేసులు మొదటి అదనపు జిల్లా కోర్టుకు, జనగామ, మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి కేసులు ఆయా జిల్లా ప్రధాన కోర్టులకు బదిలీ కానున్నాయి.
తెలంగాణ
సొంత జిల్లాల్లోనే SC, ST కేసుల విచారణ!


