HYD: 'ఓట్ బచావ్- దేశ్ బచావ్' నినాదంతో ఈ నెల 26న హైదరాబాద్‌లో కాంగ్రెస్ సంవిధాన్ రక్షా మార్చ్ నిర్వహించనుంది. TPCC ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమంలో CM రేవంత్ రెడ్డి, డిప్యూటీ CM భట్టి విక్రమార్క, మంత్రులు, కాంగ్రెస్ ముఖ్యనేతలు పాల్గొననున్నారు. మార్చ్‌ను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు TPCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు.
తెలంగాణ
ఈనెల 26న HYDలో సంవిధాన్ రక్షా మార్చ్.. ర్యాలీలో సీఎం


