ఉమ్మడి వరంగల్ జిల్లాలో మంత్రి సీతక్క బుధవారం పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. తొలుత ములుగు (M)మల్లంపల్లిలో చేయూత పింఛన్లు పంపిణీ చేస్తారు. అనంతరం సంగెం(M)చింతలపల్లిలో పింఛన్ల పంపిణీతో పాటు హ్యామ్ రహదారి పనులకు శంకుస్థాపన చేస్తారు. చివరగా MHBD(D)కొత్తగూడ, గంగారం మండలాల్లో లబ్ధిదారులకు పింఛన్లు, CMRF చెక్కులు అందజేయనున్నారు.
తెలంగాణ
ఉమ్మడి వరంగల్లో మంత్రి సీతక్క పర్యటన


